Product Compare (0)
Sort By:
Show:

Samacharam Bata Samc..

తెలుగు టి.వి. ఛానెళ్ళ తీరు తెన్నులపై ఆంధ్రభూమి దినపత్రికలో ఏ వారానికి ఆ వారం విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలతో నాగసూరి వేణుగోపాల్‌ అందిస్తున్న వ్యాసావళిలో ఇది నాల్గవ సంకలనం. 2003-05 పరిణామాలను, పరిస్థితులను వివరిస్తూ వచ్చిన వ్యాసాల కదంబం ఇది. తెలుగు టి.వీ. జర్నలిజం తీరుతెన్నులలో వున్న, వుంటున్న రాజకీయ, ఆర..

Rs.113.00

Prakruti Paryavarana..

శాస్త్ర విజ్ఞానం సాయంతో, ప్రకృతి అద్భుతాలను వివరిస్తూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ పర్యావరణ ఉద్యమాల నేపధ్యం, చరిత్ర గురించి కూడా ఆసక్తికరంగా రాయబడిన 'ప్రకృతి పర్యావరణం' వ్యాసమాలిక ఉపాధ్యాయులకూ, విద్యార్ధులకూ, తల్లిదండ్రులకు, వర్థమాన రచయితలకు తప్పక దోహదపడుతుంది. - ఆచార్య ఎల్‌.వేణుగోపాల రెడ్డిPages..

Rs.45.00

Paryavaranam Samajam

తెలుగులో పర్యావరణం మీద వెలువడిన తొలి వ్యాసాలు ఇవి. కాలం నడిచే కొద్ది సమస్య మరింత జఠిలమవుతోంది. అందువల్ల ఇటువంటి రచనలు మరింత అవసరం.ఈ వ్యాసాలు ఒక శాస్త్రీయమైన వాస్తవికాన్ని పునాదిగా చేసికొని సాగాయి. జీవావరణం, పర్యావరణం ఈ రెండింటి మధ్య యుగయుగాలుగా ఉన్న సాన్నిహిత్యం ఎలా దెబ్బతింటూ వస్తోందో, అది ఇటీవలి య..

Rs.90.00

Media Watch

మన దేశంలో పత్రికారంగం సవ్యంగా పనిచేస్తే సిద్ధించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.  ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు ఎంతో తోడ్పాటునిస్తూ దిశానిర్దేశనం చేయవచ్చు.  టెక్నాలజీ, పెట్టుబడి, రాజకీయం తోడురాగా ఎదిగిన పత్రికారంగం చెబుతున్నది ఏమిటి? చేస్తున్నదేమిటి?? పాఠకులుగా మన కర్తవ్యమేమిటి??? వంటి విషయాలన..

Rs.135.00

Media Naadi

ఇంటర్నెట్‌ యుగంలో సమాచారం అధికంగా లభ్యం కావడమే కాదు, సమాచారం అంటే ఏమిటో బోధపడని పరిస్థితి ఉంది. తెలుగు పత్రికలు, వార్తా చానళ్ళు పెరిగినప్పుడు కూడా గందరగోళం, అయోమయం పెరగడం ఆశ్చర్యం కల్గిస్తోంది. తెలుగు వార్తా పత్రికల పోకడలు గుర్తించాలంటే 'మీడియా నాడి' వంటి విశ్లేషణలు చాలా అవసరం.'మీడియా నాడి' వంటి పుస..

Rs.135.00

Science Watch

సామాజిక అంశాలతో ముడిపడ్డ సైన్స్‌ వ్యాసాల సమాహారమే యీ సైన్స్‌ వాచ్‌.అన్ని స్ధాయిల్లోని విద్యార్ధులకు ఎంతో ఉపయుక్తమైన వ్యాస సమాహారం యీ పుస్తకం.సైన్స్‌తో మానవ జీవితం ముడిపడి ఎలా వుందో విశ్లేషించే అంశాలు ఉండటం వలన, విద్యార్ధులే గాక, సాహితీ ప్రియులు సైన్స్‌ పట్ల అవగాహన పెంపొందించుకొనే ఆసక్తి ఉన్నవారికి య..

Rs.63.00

Saahitee Sparsha

సామాజిక ఆర్తి, శాస్త్రీయ దృష్టి, సాహిత్యగుబాళింపుతో కలంసేద్యం చేస్తున్న నాగసూరి సాహిత్యవ్యాసాల సంపుటి సాహితీ స్పర్శ.  వర్తమానమైనా, గతమైనా, ఆధునికమైనా, సంప్రదాయబద్దమైనా - తనదైన విలక్షణమైన చూపుతో విశ్లేషించే నాగసూరి వేణుగోపాల్‌ రెండవ సాహితీ వ్యాసాల సంపుటి ఇది.Pages : 159..

Rs.36.00

Media Scan

'మీడియా స్కాన్‌' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని.  పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్‌.ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది.  ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది.  మ..

Rs.135.00

Charchaneeyamsaluga ..

ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్‌ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో -నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన నాగసూరి వేణుగోపాల్‌ కృషి మీకు సుపరిచితం.'చర్చనీయాంశాలుగా చానళ్ళు' 2008-2010 మధ్యకాలంలో రాసిన 86 వ్యాసాల సంకలనం.  మార్గదర్శకంగా సాగ..

Rs.81.00

Chanalla Sandadi Tec..

...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు.  విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి.  టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణఈ బుల్లిత..

Rs.90.00

Mana Telugu

 ఒక జాతి వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని తెలిపేవి ఆ జాతి మాట్లాడే భాష, అనుసరించే సంప్రదాయం, సంస్కృతి. ఆ రకంగా మన తెలుగు జాతికి ప్రాచీనమైన, విశిష్టమైన భాషాసాంస్కృతిక చరిత్ర ఉంది. తెలుగు జాతి మూడువేల సంవత్సరాల నాటిదని, భాష రెండున్నర వేల సంవత్సరాల నాటిదని, దేశం రెండు వేల సంవత్సరాల నాటిదని, సాహిత్యం..

Rs.135.00

Adhunikataku Chiruna..

సైన్సు, టెక్నాలజీ రంగాలు ఎవరికోసం, ఎలా పనిచేయాలి; ఈ రంగాలతో మిగతారంగాల యెడల సంబంధాలు ఏమిటి; ప్రజలకివి ఎలా దోహదపడాలి - అనే విషయాలకు వీరి విశ్లేషణలు చాలా ఆసక్తికరమే కాదు; అత్యంత అవసరమైనవి కూడా! అందుకే ప్రగతికి ప్రస్థానం - సైన్సు' అని అంటున్నాం. ఆలోచన చేయగల వారందరూ ఎంతో ఆదరించిన కాలమ్‌ (సైన్స్..

Rs.90.00

Prasnarthakamaina Vi..

    ఒకటిన్నర దశాబ్దంపాటు తెలుగు టెలివిజన్‌ జర్నలిజంతో ముడిపడిన ప్రతి విషయాన్ని భిన్నకోణంలో - నిష్పక్షపాతంగా, కరాఖండిగా విశ్లేషించి టీవీ మాధ్యమాల విమర్శను సుసంపన్నం చేసిన రచయిత నాగసూరి వేణుగోపాల్‌.     'ప్రశ్నార్థకమైన విశ్వసనీయత'లో 2006 జూన్‌ నుంచి 2008 మార్చి మధ్యకాలంలో ర..

Rs.81.00

Pragatiki Prastanam ..

ప్రగతి కోసం సైన్స్‌ అంటే ఎవ్వరికీ పేచీ ఉండదు.  ఉండకూడదు కూడా.  కానీ ఏ రకమైన ప్రగతి?  ఎవరికోసం ప్రగతి?  అనే ప్రశ్నలు వెంటనే పుట్టుకొస్తాయి.  సరియైన సమాధానాలు కావాలంటే సైన్స్‌ సంబంధిత అవగాహన పెరగాలి.  చర్చ జరగాలి.  అసలే అక్షరాస్యత తక్కువగా ఉన్న మనదేశంలో సైన్స్‌కు సంబంధించిన అవగాహన ..

Rs.81.00

T.V. Muchatlu

వివిధ ఛానళ్ళలో వస్తున్న మార్పులనూ, సాంకేతిక రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తూ ప్రజల దృక్కోణం నుంచి వాటి విలువను అంచనా వేయడం వేణుగోపాల్‌ గారి వ్యాసాల ప్రత్యేకత. టీ.వీ. ప్రభావాలను ఇప్పుడే అధ్యయనం చేయకపోతే సమాజానికి హాని కలుగుతుందన్నది ఆయన హెచ్చరిక. అస్తమానం టీ.వీ.కి అతుక్కుపోయి కూర్చు..

Rs.113.00

Chanalla Horu - Bhas..

విజ్ఞాన శాస్త్ర సంబంధమైన హేతుబద్ధత, సాహిత్య అధ్యయనంతో అలవడిన శైలి, మీడియా ఉద్యోగంతో ఒనగూడిన అవగాహన ముప్పేటగా కలిసిన పరిణితి నాగసూరి వేణుగోపాల్‌ మీడియా విశ్లేషణలో సుస్పష్టం. తెలుగులో టీవీ చానళ్ళు విచ్చుకుంటున్న తొలిదశలోనే నాగసూరి బుల్లితెర కార్యక్రమాల వస్తువు, శిల్పం, ఉద్దేశం, భాష..

Rs.59.00