దీవులందెల్లనేరేటిదీవిలెస్స
భరతఖండంబు మేల్త దంతరమునందు
ద్రవిడదేశంబు కడనొప్పు దానియందు
కాంచి దామమాభూమికి కాంచిపురము.
--- హరవిలాసము (శ్రీనాథుడు)

Write a review

Note: HTML is not translated!
Bad           Good