జలజల పారె నదులు మనకు ఆహ్లాదాన్నేకాదు, మన నీటి అవసరాలూ తీరుస్తున్నాయి. భారతదేశ ఒడిలో ఎన్ని పుణ్య నదీమ తల్లులో, వాటి ద్వారా మన అవసరాలను తీర్చుకోవడమేకాదు, వాటి పుట్టుపూర్వోత్తరాలనూ తెలుసుకోవాలి. అందుకే కె.కె.మూర్తి గారి కలం నుండి జాలువారి ఎంతో సరళంగా వివరించిన ‘నదులు-వాటి గాథలు’ మీరు తప్పక చదివితీరాల్సిందే. |