Rs.200.00
In Stock
-
+
డా॥ ఆర్.కె.నారాయణ్‌గా జగత్ప్రసిద్ధి చెందిన రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ అయ్యర్ గారి అభిమానుల్లో చాలామందికి ఆయన రాసుకున్న తన జీవితకథ ‘మై డేస్’ గురించి పెద్దగా తెలియదు. నేను అనువదించటానికి ఎన్నుకున్న కారణం కూడా అదే. అంతేకాక ఆయన ఆత్మకథ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా రాలేదు. దానికి తగ్గట్టు ఈ అనువాదానికి నాకు నారాయణ్ గారి వంశీయుల నుంచి మొదటిసారిగా అనుమతి లభించటం నా అదృష్టం. నారాయణ్ మన దేశంలో పుట్టి, ఇక్కడే ఉండి, భారతదేశం గురించి ఆంగ్లంలోనే తన అన్ని రచనలు చేసిన ఒక గ్పొ రచయిత. చాలా సమాన్యమైన కుటుంబం నుంచి వచ్చినవాడు....
పేజీలు : 198