ఉరి పోసుకోవాలన్న జీవికి ఊపిరి పోసిన ప్రేమ కథ. చావుకు, బ్రతుకు, నీతోనే నా బ్రతుకు. నా కోసం బ్రతుకు అన్న ఒక మంచి మనస్సు కథ. ఈ రెండు గుండెల ప్రేమ సుధ. నేను ఎవరికోసం బ్రతకాలి అన్న ఆ మనస్సుకి నేను ఎవరిని ప్రేమించాలి, అనంత వాయువుల్లో కలిసిపోయిన ప్రాణానికి నన్ను ఎవరు ప్రేమిస్తారు అన్న ఆ మనస్సుని నా ప్రేమ నేను నీకు దాసోహం అనిపించిన ఓ మనస్సు కథ. - మీనాక్షి (కలం పేరు)

Pages : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good