పర్స వృత్తి జీవితం కార్మిక వర్గంతోనే ప్రారంభమయింది. ఉద్యమ జీవితం కార్మికరంగంలోనే సాగింది. ఉద్యోగిగా ప్రారంభమైనా, విప్లవోద్యమం కోసం వృత్తిని వదిలి తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట కాలంలో ఓనమాలు దిద్దుకుని, బొగ్గు కార్మికులను సంఘటిత పర్చడంలో కృషిజేసి, ఎఐటియుసి నాయకునిగా ఎదిగి, అనంతరం సిఐటియు ఏర్పడ్డ తరువాత రాష్ట్ర ప్రధాన బాధ్యతల్లో సుదీర్ఘకాలం అధ్యక్షునిగా తన ఉద్యమ ప్రస్థానాన్ని సాగించారు. అనేక ఆటుపోట్ల మధ్య సమరశీల కార్మికోద్యమాన్ని కాపాడడంలో, రాష్ట్రంలో నిర్మించడంలో కీలకపాత్ర పోషించారు. - బి.వి.రాఘవులు

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good