ఒక పల్లెటూరిలో సాధారణ కుటుంబంలో జన్మించి, దేశంలోనే అత్యున్నతమైన పదవులను అధిరోహించి, తన ఉద్యోగ జీవితమంతా సామాన్యుడి మేలు గురించే ఆలోచించిన వై.వి.రెడ్డిగారి ఆత్మకథే ఈ 'నా జ్ఞాపకాలు'.

సాధారణంగా రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్లకు ఏదో ఒక పక్షం నుంచి ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ణనే అనుకుంటాను. నామీద నమ్మకంతో ఎన్డీయే ఐదేళ్ళ పదవీకాలాన్నివ్వడం, యూపీయేలో సైతం అందరూ తెలిసినవారే కావడం, మరోవైపు వామపక్షాలు నన్ను తమవాడిగా భావించడం - దీనివల్ల నేను ఎన్నో కీలకమైన అంశాల్లో సంస్థకు నాయకుడిగా ముందడుగు వెయ్యగలిగాను!

Pages : 360

Write a review

Note: HTML is not translated!
Bad           Good