Rs.270.00
Price in reward points: 270
In Stock
-
+
నేడు గతాన్ని స్తుతిస్తూ, పురాస్మృతుల్లో పడి ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో తెలియని స్ధితిలో మన చుట్టూ గీతలు గీసుకుంటూ, హద్దులు వేసుకుంటూన్న తరుణంలో ఈ నవల చదువుతుంటే, గతంలోని, వర్తమానంలోని మానవీయతను అమానవీయతను, అంథకారాన్ని, వెలుగును సార్వత్రిక వాస్తవాంశాలను ఎరుక పరుస్తుంది ఈ రచన. గోర్కీ కాలాతీత రచన ఇది. అందుకే ఆయన మహారచయిత. - కె.ఆనందాచారి