మీలో తపనే ఉంటే….
ఈ పుస్తకం ఏ ఒక్కరి కోసమోకాదు, అందరికోసం ఉద్దేశించింది. అనాథలు, పేదలు, పేదరికంలో చిన్నచిన్న దొంగతనాలకు అలవాటుపడినవారు, మధ్యలో చదువులు చాలించుకున్న పిల్లలు, విద్యారంగంలో వెనుకబడి పోయిన పేదలు, అణగారిపోయిన వారు, భగ్నప్రేమికులు, జీవితంలో వైఫల్యాల పరంపర చూసినవారు – ఒకరేమిటి, అలాంటి వారందరికీ ఈ పుస్తకం అంకితం….
జీవితంలో సమున్నత స్థానాన్ని అందుకోవాలన్న తపనాగ్ని మీలో రగుల్కొనకపోతే, దయచేసి ఈ పుస్తకాన్ని తెరవొద్దు, తెరవొద్దు, చదవొద్దు, చదవొద్దు.!

Write a review

Note: HTML is not translated!
Bad           Good