సమాజానికి వివిధ మార్గాలలో విశిష్టమైన సేవ చేసిన మహనీయులను సత్కరించే సదుద్దేశ్యంతో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు స్ఫూర్తి అవార్డులను 2014 నుండి ప్రదానం చేయమొదలుపెట్టారు.

సాహిత్యరంగంలో 2017 సంవత్సరపు స్ఫూర్తి అవార్డుని డాక్టర్‌ ఎన్‌.గోపికి ప్రకటించినప్పుడు పలువురు రచయితలు, విమర్శకులు తమ హర్షామోదాలను అక్షరరూపంలో పత్రికలద్వారా తెలియపరిచారు.

ఆ వ్యాసాల సంపుటీకరణే ఎన్‌.గోపీ సాహిత్య స్ఫూర్తి.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good