Product Compare (0)
Sort By:
Show:

Karmayogi Veerabrahm..

కర్మయోగి వీరబ్రహ్మం వీరబ్రహ్మం తత్వాలుగానీ వేమన పద్యాలుగానీ లేని ఫుట్‌పాత్‌ పుస్తకాల దుకాణం ఉండదు. ఈ తరంవాళ్ళు బ్రహ్మం తత్వాలను ఎక్కువగా పాసింజరు రైళ్ళలో గుడ్డి బిచ్చగాళ్ళ ద్వారానే వినగలుగుతున్నారు. మనకా దృష్టి పోయింది గానీ ఇప్పటికీ సంతల్లో, జాతరల్లో, సత్రాల్లో ఉన్నవారి ఇళ్ళు వాకిళ్ళలో వీధుల్లో ఈ త..

Rs.30.00

Vemanna Velugulu

వేమన ఒక తాత్త్విక విజ్ఞాన సర్వస్వం, సకల సామాజికానుభవ స్వారస్యం. వేమన పద్యాలు తెలుగులో ఉండటం వల్ల ఆ తెలుగు మన మాతృభాష అయినందుకు నేనెంతో గర్విస్తున్నాను. రాతిబాటల్లో జాతిరత్నాలు వెదజల్లిన అపురూపమైన మహాకవి వేమన, నీతుల నీరనిధులు పొంగించిన సామాజిక ప్రవక్త. సుదీర్ఘరోగానికి చేదు మందులిచ్చే వైద్యుడిగా, తీర..

Rs.250.00

Vemanna Velugulu

ఈ గ్రంథంలో 428 పద్యాలకు వ్యాఖ్యానం రాశాను. ఇవి జాగ్రత్తగా ఎంపిక చేసిన పద్యాలు. వేమన్న మూడువేల పద్యాలలోని ముఖ్యమైన భావాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే పద్యాలు వీటిలో ఉన్నాయి. ఆ రకంగా వేమన్న భావజాత సమగ్రతను దృష్టిలో పెట్టుకున్న సంకలనమిది.పేజీలు : 510..

Rs.350.00

Prajakavi Vemana

            వేమనలా తెలుగు వారి గుండెలో పలికిన ప్రజాకవి మరొకరు అప్పటికి ఇప్పటికి కూడా లేరనే చెప్పాలి. నాలుగువందల ఏళ్లుగడిచినా మన నాలుకల మీద నాట్యమాడుతున్న ఆయన పద్యాలే అందుకు సాక్షి. తెలుగు భాషలో అవిభాజ్య భాగంగా అలరారే ఆయన పదాలూ పలుకుబడులే ని..

Rs.300.00

Vemanna Vadam

భూమి నాదియన్న భూమి పక్కున నవ్వు ధనము నాదియన్న ధనము నవ్వు కదనభీతు జూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ... తనకాలపు పరిధిలోనైనా సామాజిక చైతన్య దృష్టితో కవిత్వం చెప్పిన తొలి తెలుగు కవి వేమన్న. అదే దృష్టితో రచన చేస్తున్న ఈనాటి కవులు తమకన్నా పూర్వుల సంప్రదాయాన్ని తెలుసుకోవటం ఆరోగ్యకరమే గాక..

Rs.25.00