ఈ సంపుటిలో వ్యాసాలు కొన్ని కేవలం ఛందస్సుపైనే రాసినవి. మరికొన్ని ఛందస్సును ప్రాస్తావికంగా తడిమినవి. కొన్ని చాలా సీరియస్‌గా రాసినవి. మరికొన్ని కొంచెం సరదాగా, కాస్త అలవోకగా రాసినవి. మరికొన్ని రెండూ కలగలసినవి. అయినా అన్నిట్లోనూ ఏవో చెప్పాలన్న తపన కనిపిస్తుంది. అంతేకాదు, ఏదో ఒక చిన్న విశేషాంశమైనా ఉందన్న నమ్మకంకూడా ఉంది...

Write a review

Note: HTML is not translated!
Bad           Good