బాలల వికాసానికై సాహిత్యం ద్వారా కృషి చేస్తున్న శాఖమూరి శ్రీనివాస్ వృత్తి పరంగా ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు వీరివి దాదాపు 130 కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 'బాలల వికాసం' పేరు తో ఆదివారం ప్రజాశక్తి సంచికలో పిల్లల మనస్తత్వంపై వ్యాసాలను రాస్తున్నారు. వీరి కళానికలు రేడియోలో కూడా ప్రసారం అయ్యాయి. వెన్నెల పూలు, ముందుచూపు, తెలివి. మౌనఫలితం, మంచి మనసు పేర్లతో వీరి కళల పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 2007 రిపబ్లిక్ దిన్సోవ సందర్భంగా  రాష్ర్టపతి వీరిని ఇతర బాలా రచయితలతో బాటు ప్రత్యేకంగా ఆహ్వానించి, వీరు చేస్తున్న సాహిత్య కృషిని అభినందించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good