అవసరమే కళ అనే శాస్త్రీయ అవగాహనకు ఈ పుస్తకం తిరుగులేని దాఖలా. ప్రజలకు, శ్రమలో, ఉత్పత్తిలో పాల్గొంటున్న ప్రజలకు తమ జీవితాలను మార్చుకునే అవసరం. విప్లవ పార్టీకి జీవితాన్ని మార్చుకునే చైతన్యం ప్రజలకిచ్చే అవసరం. జీవితమే ఒక జీవన్మరణ పోరాటంగా జీవిస్తున్న ప్రజలకు పోరాట మార్గాన్ని నిర్దేశించే అవసరం. విప్లవ సందేశాన్ని విప్లవకరవర్గాల దగ్గరికి తీసుకుపోయే అవసరం. వర్గపోరాట చైతన్యాన్ని కలిగించే అవసరం. ప్రజల అవసరమే విప్లవోద్యమం అవసరం. విప్లవోద్యమ అవసరమే ప్రజల అవసరమని గుర్తించే క్రమంలో రూపొదిన సాంస్కృతిక ఆచరణ.

Pages : 208

Write a review

Note: HTML is not translated!
Bad           Good