ఇది ఒక స్వాప్నికుని కథ. బాల్యావస్థలోని అమాయకత్వం వీడని ఒక భావుకుని కథ. కథలోనుంచి నడచివచ్చినట్టు కనిపించే ఒక విలక్షణ వ్యక్తి కథ. స్నేహభావం, దయాగుణం మూర్తీభవించిన మంచి మనిషి కథ. రచయితలతోనే కాక వారి పాత్రలతో కూడా స్నేహం చేయగల సాహితీమిత్రుని కథ. మనిషి మంచితనాన్ని పెంచే ఒక కథకుని కథ, గుడిపూడి సుబ్బారావు కథ.

Pages : 91

Write a review

Note: HTML is not translated!
Bad           Good