Product Compare (0)
Sort By:
Show:

Budugu

బుడుగు ! చిచ్చులపిడుగు ఈ బొమ్మ నేను. నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు. అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టర..

Rs.100.00

Melupalukula Melukol..

      తిరుప్పావై – దివ్యపబ్రంధం  మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్య..

Rs.250.00

Mullapudi Venkata Ra..

 ప్రముఖ రచయిత శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ సర్వస్వంలో ప్రస్తుతానికి ఇది చివరి సంపుటం. శ్రీ రమణ అనువాదశైలి గురించి పరిచయం చేసే ఈ సంపుటిలో '80 రోజుల్లో భూప్రదక్షిణం', 'పిటి 109' కనబడతాయి. మొదటిది జూల్స్‌వెర్న్‌ (1828-1905) రాసిన 1873 నాటి నవల. రెండోది 1961లో గ్రంధస్థం చేసిన రెండవ ప్రపంచ యుద్ధాన..

Rs.150.00

Mullapudi Venkataram..

రమణ నిస్సందేహంగా సాహిత్యకారులే!కథకుడుగా, విమర్శకుడుగా, వ్యాసకర్తగా, అనువాదకర్తగా చేవ చూపిన వారే! కానీ ఆయన పేరు జనాల నొళ్ళలో ఇప్పటికీ నానుతోందంటే దానికి కారణం - సినీరంగమే! సినిమాలలోకి వచ్చి 'రాయని భాస్కరుడై' రమణ కథారంగానికి అన్యాయం చెశారని వేలాది సాహితీప్రియులు వాపోవచ్చుకాక! కానీ కోట్లాది ప్రజలకు రమణ..

Rs.190.00

Mullapudi Venkataram..

దీనిలో కనబడే మొదటిరచన రమణ తోలిరచన. 1945 లో ''బాల'' పత్రికలో ప్రచురించబడింది. అప్పటికి రమణకు 14 ఏళ్ళు. యాదృశ్చికంగా అదే సంచికలో ఆయన కంటే రెండున్నర యేళ్ళు చిన్నవాడైన బాపు కూడా వేసిన బొమ్మ కూడా అచ్చయ్యింది. ఆ విధంగా వారిద్దరి అనుబంధానికి 'బాల' పత్రికలో అంకురార్పణ జరిగింది. ఆ అనుబంధానికి 50 ఏళ్ళు పూర్తయ..

Rs.165.00

Mullapudi Venkataram..

ఆధునిక తెలుగు కధా సాహిత్యంలో వీరిదొక ప్రత్యేక స్తనం. కధా నిర్వహణలో వినూత్నమైన పంధాను ప్రవేసపెట్టారు. వ్యంగ్యం - పేరడీలన్నకళ్ళతో అవి నడుస్తాయి. పడాల విరుపు, కొత్త కొత్త పడాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకుంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్యేకత ఉంది. ఆ కళ్ళతో వారి కథలు లోకాన్ని చూస్తాయ..

Rs.175.00

Mullapudi Venkataram..

 ఆధునిక తెలుగు కథాసాహిత్యంలో ముళ్లపూడి వెంకటరమణ గారిదొక ప్రత్యేక స్థానం. కథా నిర్వహణలో వినూత్నమైన పంథాను ప్రవేశపెట్టారు. వ్యంగ్యం-పేరడీలన్న కాళ్ళతో అవి నడుస్తాయి. పదాల విరుపు, కొత్త కొత్త పదాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకొంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్య..

Rs.200.00

Bapu Ramaneeyam

50ల నాటి సినిమా రివ్యూలు, కార్టూన్లు, కార్ట్యున్‌లు, జోకులు, మకతికలు వగైరా' ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం. ''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితుల..

Rs.180.00

Ramaneeya Bhagavatha..

శ్రీమద్రామాయణ భారత భాగవతాలు - మన జాతి సంపద. వేదం అనే మహాసముద్రం మనకోసం పంపించిన కెరటాలు. ఈత రాని వారికోసం - లోతు తెలుసు కోవాలన్న ఆసక్తివున్నా ఆ శక్తిలేని వారికోసం వచ్చిన ఈ కెరటాలు చేత వెన్నముద్దలు, చెంగల్వపూదండలు... వినోదంతో ఆకట్టుకుని - విజ్ఞానంతో బుద్ధిని నింపివేసి. మనసును మహదానంద సాగరంలో ఓలలాడిం..

Rs.400.00

Inkothi Kommachi - 2

(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..

Rs.150.00

Velugu Needalu

'వెండితర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పిచెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో వుండే సినిమా ప్రేక్షకుల..

Rs.40.00

Bhaaryaa Bhartalu

'వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టుకాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవి హృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో..

Rs.40.00

Kosaru Kommachi

      "... తన ఆత్మకథను మూడు భాగాలుగా గ్రంథస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గిన దశలో ''సాహితీసర్వస్వం'' మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ''భాగవతం'' టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియేట..

Rs.200.00

Kothi Kommachi

స్వాతి” వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకథ మొదటి భాగం ఇలా పుస్తకరూపంలో..... బాపు బొమ్మలతో.... ఇది తారీకులవారి ఆత్మకధ కాదు. మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్..

Rs.150.00

Mukkothi Kommachi

“... 2010 మే లో రమణ తన "కోతి-కొమ్మచ్చి” సీరియల్‌కు విరామం ఇచ్చారు. వ్రాయవలసిన విషయాలు చాల ఉన్నాయని పాఠకులందరూ గుర్తు చేస్తూనే వున్నారు. మా బోటివాళ్ళం చనువు తీసుకుని దబాయిస్తూనే వున్నాం. "ఓపిక తగ్గింది. ఇప్పుడు రాస్తే పస వుండదు. ఆరోగ్యం కుదుటపడగానే, యిదిగో ఉగాది నుండి మళ్ళీ రాస్తా" అంటూనే ఫిబ్రవరి 24..

Rs.100.00