పదకొండు - పన్నెండు శతాబ్ధాల కాలంలో మన తెలుగునాట అమలులో ఉన్న ధర్మశాస్త్రాలను అవలోకనం చేసి, కొన్ని శ్లోకాలను యథాతథానువాదాలుగానూ, కొన్నింటికి పరిష్కరణాత్మకానువాదాలుగానూ, మూలఘటిక కేతన పద్యాలు రచించి సమకూర్చిన ధర్మశాస్త్రగ్రంథం ఈ 'విజ్ఞానేశ్వరీయం. విజ్ఞానేశ్వరము అనికూడా దీనికి పేరు.

ఈ గ్రంథం న్యాయశాస్త్రానికి సంబంధించినది కావడం, సామాజిక వ్యవహారాలను చెప్పడం వల్ల 12వ శతాబ్దినాటి న్యాయ, సామాజిక వ్యవస్థలను తెలుసుకోవడానికీ అధ్యయనం చేయడానికీ ఎంతగానో ఉపకరిస్తుంది.

పేజీలు : 221+74

Write a review

Note: HTML is not translated!
Bad           Good