Rs.90.00
In Stock
-
+
ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా?
శారీర హింసకు, కామాతుర లిప్సల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల నాన్సెస్ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ, స్వేద బిందువులనూ ట్రాన్స్పరెంట్ ఊసుల పూసలుగా చేసి దారానికి గుచ్చి అల్లిన దండ దమయంతి.