Product Compare (0)
Sort By:
Show:

Maranopanishath

నువ్వు, లౌకిక వ్యవహారాల్లో తలమున్కలవుతున్నప్పుడు, సంధ్యా సమస్యలతో ఎటూ తేల్చుకోలేని క్షణాన, మృత్యువు భుజం తట్టి వెంట రమ్మంటే ఏం చేస్తావు? ఇది మరణానుభవాన్ని గురించిన కథ మరణవేదనను మన కళ్ళముందు ఆవిష్కరించిన వచన కావ్యం ‘జాతస్య మరణం ధృవం’ అని వల్లిస్తాం గాని ఎప్పుడైనా దాని గురించి ఆలోచించామా? ప్రయ..

Rs.72.00

Marx Pettubadi Racha..

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పుస్తకం ఫ్రాన్సిస్‌ వీన్‌ రాసిన మార్క్స్‌ పెట్టుబడి - రచనా క్రమం. పుస్తకం పేరులోనే ఉన్నట్లు మార్క్స్‌ పెట్టుబడి గ్రంథం రాసిన తీరుకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవి కేవలం వివరాలు మాత్రమే కాదు. మానవాళి చరిత్రను మార్చిన పెట్టుబడి గ్రంథ రచనా కాలంనాటి చారిత్రక పరిస్..

Rs.45.00

Chekhov Kathalu

 చెహోవ్‌ (1860-1904) తన జీవితకాలంలో ఎనిమిది వందల దాకా కథలు రాశాడంటారు కొందరు. చిన్న కథల్నీ, స్కెచ్‌లనూ కలిపి వెయ్యికి పైగా రాశాడంటారు మరికొందరు. ఈ అభిప్రాయ భేదం సంఖ్య గురించే. అతడు రాసినన్ని అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి కథలు మరెవ్వరూ రాయలేదనటాన్ని గురించి మాత్రం అందరిదీ ఏకాభిప..

Rs.113.00

Perfect - 27

'పర్ఫెక్ట్‌ - 27' అనువాద కథలు పుస్తకంలో నరహరిని ఎవరు చంపారు?, రుజువు, తలనొప్పి, కత్తికి కళ్ళుండవు!, చీమలు, మోనాలిసా, సిగరెట్లు మానడం ఎలా?, గొంతు, రిరియక్క, గైడిమపాసా, రెండు లోకాలు, భూతవైద్యం, సురయ్యా, జైల్లో నెలవంక, కాలచక్రం, కందకాలు, మహమ్మారి, సాక్ష్యం, ముక్కు, ఒంటరి పోరు, అమ్మానాన్న, స్లీపింగ్‌ బ..

Rs.135.00

Prapamcha Rachayitru..

టిల్లీ ఆల్సెన్‌ (1912-2007) సామ్యుయెల్‌ లెర్నర్‌, ఇడా పెళ్లి చేసుకోలేదు. 1905 నాటి రష్యన్‌ విప్లవం (విఫలమైంది)లో పాల్గొన్నారు. జారు (చక్రవర్తి) పోలీసుల కళ్లుగప్పి అమెరికాకు కాందిశీకులుగా వచ్చారు. మొదట నెబ్రాస్కా వ్యవసాయం ప్రారంభించారు. పంటలు పండలేదు.పోట్టకూటికోసం ఒమాహా..

Rs.81.00

Mukthavaram Pardhasa..

 బుద్ధిగా, అణకువగా సంసారాలు చేసుకుంటున్న స్త్రీలు, వేరే అవకాశాలు లేకనే రెక్కల్లేని పక్షుల్లా యిలా పడి వుంటున్నారా? ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నారా? శారీర హింసకు, కామాతుర లిప్సల చెల్లింపుల కసరత్తులకూ మధ్యగల నాన్‌సెస్‌ని తెలిపిన నవల దమయంతి. కన్నీటి చుక్కలనూ..

Rs.81.00

Minugurlu

 'మిణుగుర్లు' కథలో కార్మికుల హక్కులు, ప్రయోజనాలు అని ఉద్యమాలు నడిపి వాటిని సాధించుకున్న కార్మిక యూనియన్‌ నాయకులు తమలాగే శ్రమపడి, కాస్త జీతభత్యాలు పెంచమని అడిగిన చిరు కాంటీన్‌ శ్రామికుల పట్ల ఎట్లా కఠినంగా వ్యవహరించి ఆ చిరు కార్మికుల హక్కుల్ని కాలరాస్తారో చెప్తారు ముక్తవరం పార్థసార..

Rs.86.00

Kougili

 ...మెకెంజీ ఆఫీసుకు ఫర్లాంగు దూరంవున్న బస్‌స్టాప్‌లో దిగి, వెదురుబొంగుకు చీర కట్టినట్టుగావున్న ఒక స్త్రీ, అడుగులో అడుగు వేసుకుంటూ, ఎక్కడ తూలిపడిపోతానోనని భయపడ్డట్టుగా, అతి నెమ్మదిగా, జాగ్రత్తగా నడుస్తూ మధ్యమధ్య స్తంభాలను, గోడలనూ పట్టుకుని మళ్లీ నడక సాగించి ఆఫీసు చేరుకుంది. ఆమె కళ..

Rs.45.00

Kathalu Kathakulu

జాక్‌ లండన్‌ జాక్‌ లండన్‌ రచనల్లో ఎక్కువ భాగం సాహసగాథలు. ప్రకృతి వైపరీత్యాలతో మనిషి చేసే నిరంతర యుద్ధం, మంచుటెడారుల్లో మృగాల మధ్య మృగాలుగా మారిన మనుషుల సంఘర్షణ, సముద్రాల మీద చిన్న పడవల మీద నెలల తరబడి యాత్రలు, దుర్గమారణ్యంగా మారిన నిరుపేదల జీవనస్థితి, ధైర్యసాహసాలు, వ్యక..

Rs.72.00

Kathala Vaachakam

కొండమీద పండగ శామ్యూల్‌ జాన్సస్‌ ''చూడండి పిల్లలూ, మీకు ఇంకా తిండి తెచ్చిపెట్టే ఓపిక నాకులేదు. రెక్కలొచ్చాయిగా, ఎగరండి. మీకు నచ్చిన పసందైన ఆహారాన్ని మీరే తినిరండి. మన బలమైన కాళ్లతో జంతువుల్ని ఎలా అనాయాసంగా ఎగరేసుకు రావాలో మీకు నేర్పించాను గదా! వెళ్లండి. కోడిపిల్..

Rs.90.00

Aparaajitha

 ''నాలుగు ఖండాల, నాలుగు సంస్కృతుల విశ్వవీక్షణం ఈ నవల. ఊహల సరిహద్దుల్ని చెరిపి, మనలో దాగివున్న ఫాంటసీ లోకాన్ని ఆవిష్కరించింది అలెండె'' ''మాస్టర్‌పీస్‌ ఆఫ్‌ మాజిక్‌ రియలిజం'' ''మిస్టికల్‌ వర్ణలతో, శృంగార రసోద్దీపనలతో, సున్నితమైన హాస్యం మేళవించి, కవితాత్మకంగా క..

Rs.90.00

9 Desaala Kathalu

 అయితే ఇది దేశసరిహద్దులకు పరిమితమైన కథలు కావు. తాత్వికులూ, దార్శనికులూ, ప్రతిభావంతులైన మేధావులూ, సంస్కర్తలూ, విప్లవకార్యాచరణలో భాగంగా రాసిన విప్లవ రచయితలూ సృష్టించిన నిప్పురవ్వలు. అన్ని కథలూ ముక్కుకు తాడేసి చదివిస్తాయి. దేనికదే కథాకథన నైపుణ్యానికి పరాకాష్ఠ. వ్యంగ్యం, హాస్..

Rs.45.00

Viswa Kathaa Satakam

వంద కథల విందు ''రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయట..

Rs.360.00

Shakespeare Kathalu

కథా లోకంలో షేక్స్‌పియర్‌ ఒక ధృవతార. ఒక జీనియస్‌. అన్ని ప్రక్రియలు ఆయనవే. హాస్యం, విషాదం, చరిత్ర, సాహసగాధలు, ప్రేమ కథలు, జానపదాలు - అన్నీ. షేక్స్‌పియర్‌ నాటకాలు రాశాడు. అవన్నీ పద్య రూపకాలు. మంత్రగత్తెనైనా, చంటిపిల్లనైనా, మృత్యువుతో పోరాడిన వీరాధివీరుడైనా, యువ ప్రేమికుడైనా, వాగుడుకాయయైనా : వ్యక్తుల..

Rs.68.00

Rodasi

సైన్స్‌ను గురించిన మన కలలే సైన్సు ఫిక్షన్. గ్రహాంతరయానం, భూత భవిష్యత్ కాలాలకు ప్రయాణించగలగటం, కొత్త గ్రహాలు, నక్షత్రాల ఆవిష్కరణ, వాటి మీద జీవులున్నట్టుగా ఊహించటం - ఇదంతా సైన్సు ఫిక్షన్‌కు కథా వస్తువు - శాస్త్రీయమైన విషయాలు ఆధారంగా ఊహలకు రెక్కలు తొడిగే కథకుడి కల్పన. ఎవరికి, ఏదశలో తెలిసిన శాస్త్రజ్..

Rs.113.00

Kasula Kabandha Hast..

'ఈ నాగరిక ప్రపంచంలో అన్యాయాలతో యుద్ధం చేయటానికి కవులు, కళాకారులు, రచయితలు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం కావాలి' అంటూ రచయితల కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు ఆప్టన్‌ సింక్లేర్‌. పాలకులనూ, వారి ప్రేమ వ్యవహారాలనూ, వారి వంశాలనూ పొగుడుతూ రచనలు చేసేవారు వందిమాగధులౌతారు కాని రచయితలు ఏమాత్రం కారు. తమ గురించి రాయ..

Rs.68.00

Amma Polikaa Naanna ..

జన్యుశాస్త్రం సాపేక్షంగా కొత్త శాస్త్రం. కాని అనతికాలంలోనే అది శాఖోపశాఖలుగా విస్తరించింది. వారసత్వ లక్షణాలను పరిశీలించే శాస్త్రం జన్యుశాస్త్రం. ఇప్పుడు ఆ పరిధిని దాటి ఎన్నో ఆశ్చర్యం కొలిపే ఆవిష్కరణలకు ఆ శాస్త్రం ఆలవాలమైంది. గ్రేగర్ మెండల్ తో ప్రారంభమైన ఈ శాస్త్రం అనేకమంది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞు..

Rs.36.00

Nuvvu Nenu Chinna Ra..

సమాజంలో వ్యక్తులందరూ అద్భుతాలు సృష్టించరు. అందరూ వీరోచిత కార్యక్రమాలు నిర్వహించరు. ఐతే చరిత్ర మలుపు తిరిగిన ప్రతిసారి చరిత్ర చోదకశక్తులుగా ప్రజలే ముందు వరసన నిలుస్తారు. చరిత్ర గతిని మారుస్తారు. ఐతే దైవందిన జీవితంలో అదే ప్రజలు సాధారణంగా జీవిస్తారు. రాజీపడుతూ బతుకు బండిని లాగుతుంటారు. అలాంటి సగటు మానవ..

Rs.54.00

Manasuloni Chali

స్వార్థ చింతనతో కూడిన మానవ సంబంధాల్లో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే నవల శ్రీ ముక్తవరం పార్థసారథి రచించిన ‘మనసులోని చలి’ మధ్యతరగతి సంసారాల్లో సామాన్యంగా ఉండే కష్టాల్నీ, బాధల్నీ, వాస్తవికంగా చిత్రిస్తూనే, ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది. ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సు..

Rs.54.00

Rangula Vala

‘ప్రతి మనిషీ ఒక వల. పక్కవాళ్ళను ఆకర్షిస్తారు. వాళ్ళను వలలో వేసుకున్నానని సంబరపడతాడు. కానీ తనూ మరొక వలలో వున్నాడన్న వివేకమే లోపం... వలలోకి వెళ్ళడమే, వల విసరడమే సుఖం. తరువాత అంతా నరకమే!’ ’ఈ నవలా సంవిధానంలో సంధి బంధాలు లేవు... రచయిత తిప్పే మలుపులు, మెలికలు లేవు... క్లయిమాక్స్ లు లేవు... ఇవేవీ లేకపోయిన..

Rs.90.00