''మనం మన ఇష్టాలని, కోరికలని, ప్రేమలని నిర్భయంగా, స్వేచ్ఛగా వ్యక్తపరిచేస్థితి మన చుట్టూలేదుకదా. ఎవరి లైఫ్‌ స్టయిల్‌ వాళ్ళది అనుకోరుకదా. మనం పుట్టీపెరిగే సరికే మన ముందు ఒక వ్యవస్థ సిద్ధంగా వుంది. మనకి యిరుగ్గా వున్నా అందులోనే వుండాలా? బయటికి రావాలా? బయటకు వస్తే మన మీద విసిరే బాణాలని మనం ఎదుర్కోగలమా... మన చుట్టూ వున్న గోడలని మనం బద్దలు కొట్టగలమా... అసలు కొట్టాలా వొద్దా.. కొట్టడంవల్ల మనకి కావలసింది మనకి దొరుకుతుందా.. దొరుకుతుందని ఏ మాత్రం అనిపించినా బద్దలు కొట్టొచ్చు, అనిపించక పోయినా కొట్టొచ్చు. లోపల ఏంలేదని తెలిసింది. బయట ఏముందో లేదో తెలుసుకోటానికి ఎందుకు వెనకాడాలి''

''నాకు నేనుగా ఆహ్వానించే ప్రపంచమంటే నాకెంతో ఇష్టం. ఆ మోహప్రపంచం కోసం నేనే సంఘర్షణనైనా ఎదుర్కొంటాను'' - 'గోడ' కథలో మహిమ

Pages : 228

Write a review

Note: HTML is not translated!
Bad           Good