ఈ పుస్తకంలో ముక్కు నిర్మాణము, ముక్కు విధులు, ముక్కు - వాసనా జ్ఞానము, వాసన జ్ఞాన సంబతిత వ్యాధులు, ముక్కు సేల్యులైటిస్, డేంజరేస్ ఏరియా అఫ్ పేస్, ముక్కు ముందు భాగంలో ఇన్ఫెక్షన్, ముక్కులో సెగగడ్డ, చిన్నవైన ముక్కు రంద్రములు, మూసుకున్న ముక్కు వెనుక రంద్రాలు, బంగాళదుంప ముక్కు, బ్లాక్ హెడ్స్, ముక్కులో ఇతర వస్తువులు, ముక్కులో రాళ్ళూ, ముక్కులో పురుగులు, ముక్కులో వెన్నుపుస్, ముక్కుపై దెబ్బ తగులుట, జలుబు, ముక్కు ఎలర్జీ, వసోమోటార్ రైనైతిస్, అసలు వ్యాధి - కొసరు వ్యాధి, హనీమూన్ రైనైటిస్, ధైరైడ్ లోపము - జలుబు, ముక్కునుంచి రక్తం కారుత, ముక్కులో కాయలు, ఎదినైడ్స్, తర్బినేట్ కాయలు,ముక్కు మద్య గోడ వ్యాధులు, ముక్కు మద్య గోడ వంకర, ముక్కు మద్య గోడలో రక్తము గుడు కట్టుట మొదలగు వాటి గురించి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good