'నాటటానికేదైనా ఒక మొక్క చూడు' అన్నాడు యోగి.

'ఇక్కడ ఈ రోడ్డుపక్కనే మొక్క నాటితే అది పెరిగి పెద్దదయేసరికి, ఎవరో ఒకరొచ్చి నరికి పారేస్తారండీ' అన్నాడా యువకుడు.

'ఐతే నేనే తెచ్చి నాటుతాను ఆగు' అన్నాడా యోగి.

'మరి నా కర్తవ్యమేమిటి?' అని అడిగాడా యువకుడు.

యోగి ఎటో చూస్తూ 'నీ కర్తవ్యమా? ఇది నరికెయ్యడానికి నీకెవరో ఒకరు కనిపిస్తారులే' అన్నాడు యోగి.

జీవితంలో ఎదగాలనుకునేవారు తప్పక చదవవలసిన గ్రంథం. - డి.వి.ఆర్‌. నవ్య ఆంధ్రజ్యోతి వీక్లీ

Pages : 131

Write a review

Note: HTML is not translated!
Bad           Good