డాక్టర్ దేవరాజు మహారాజు సుప్రసిద్ద కవి. కథా రచయిత. నాటక కర్త. అనువాదకుడు. కాలమిస్ట్ అన్నింటినీ మించి పాపులర్ సైన్స్ రచయిత ! సాహిత్య పరిశీలన ఆధునిక యుగ వైజ్ఞాన స్పృహాతో చేయడం. సమాజంలో శాస్త్రీ అవగాహన పెండానికి విజ్ఞాన శాస్త్ర గ్రంథాలను ప్రచురించడం గత నలభై యేళ్ళగా ఆయన చేస్తున్న పని. వీర ''మూడు నమ్మకాలు - సైన్స్`` విశాలాంధ్ర ప్రచురణ పేర్ముద్రణలు పొందింది. ''ఎయిడ్స్``పై తెలుగులో వెలు వడ్డ తొలి పుస్తకం వీరిదే. ఏళ్ళకేళ్ళు రేడియో సైన్స సీరియల్స్ రాశారు. తెలుగు ఆకాడమీ ప్రచురణలను రచయితగా - సంపాదకుడిగావ్యవహరించారు. ''భారతీయ వైజ్ఞనిక వికాసం`` భారతీయ వారసత్వం సంస్కృతి - విజ్ఞాన నాగరకితలు`` ఇటీవలే ఆకాడెమీ ప్రచురించింది. ఉద్యోగరీత్యా ఎం.ఎస్సీ. విద్యార్థులకు పాఠం చెప్పడం పై ఎంత శ్రద్ద చూపుతారో, అంతే శ్రద్ద, అదే నిజాయితీ, అదే నిబద్ధత రచయితగా కూడా నిలుకున్నారు. డా|| దేవరాజు మహారాజు గారి '' మూఢనమ్మకాల్ని వదిలిద్దాం!`` అనే ఈ పుస్తకం జనవిజ్ఞాన వేదిక సగర్వంగా వెలువరిస్తోంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good