‘అక్షరం ప్రజల్ని చైతన్య పరిచే ఆయుధం’ అని అక్షరాల నమ్మిన కలల కృషీవలుడు బొర్రా గోవర్థన్‌. వివిధ అంశాలపై దాదాపు 70కి పైగా పుస్తకాలను వెలువరించారు. వందలాది వ్యాసాలు దిన, వార, మాస పత్రికలన్నింటిలోనో నిరంతర ప్రవాహిణిలా పాఠకలోకాన్ని పలుకరిస్తూనూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులనందుకొన్నారు. కవిగా, రచయితగా, ఉపన్యాసకుడిగా, మేధావిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన గోవర్థన్‌ మూఢనమ్మకాల నుండి ఎలా బయటపడాలో స్వానుభవంగా వివరిస్తున్న పుస్తకమిది.

పేజీలు : 84

Write a review

Note: HTML is not translated!
Bad           Good