''రకరకాల మనుషులున్నారిక్కడ. భిక్షగాళ్ళూ, రోడ్లను వూడ్చే వాళ్ళూ, పాయిఖానాల్నీ, ఉచ్చలదొడ్లనీ కడిగేవాళ్ళు, భవనాల్ని నిర్మించేవాళ్ళు, ఫ్యాక్టరీల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నవాళ్ళు, హోటల్‌ పనివాళ్ళు, వేశ్యలు, పూలమ్ముకునే వాళ్ళు, ఆఫీసు బాయ్‌లు, సెక్యూరిటీగార్డులు, భయస్థులు, మానసిక రోఎగులు, ఆత్మహత్యలకు విఫలయత్నాలు చేసిన వాళ్ళు, పారిపోయినవాళ్లు, కాలాన్ని వ్యర్థం చేసినవాళ్ళు, పెళ్ళికాని వాళ్ళు, భవిష్యత్‌ చీకటి నోరు ముందున్న వాళ్ళు, ఎటుపోవాలో దిక్కుతెలియని వాళ్ళు, జీవితాన్నీ రాత్రుల్ని ఎవరెవరి సుఖాలకో అర్పించినవాళ్ళు, తాగుబోతులు, యంత్రాలు మధ్య పడిపోయి కాటన్‌లైన వాళ్ళు, కలల రాకుమారులు ఎందరో వున్నారు. హంతకులున్నారు.''

''మీలో గొప్పవాళ్ళున్నారు, దైవసమానులు, క్రమశిక్షణ నియమ నిబంధనలు గలవాళ్ళు, ఆదర్శులు, తెలివైన వాళ్ళు, ధనికులున్నారు.''

పేజీలు : 107

Write a review

Note: HTML is not translated!
Bad           Good