విద్యాధర్ తో పెళ్లి చేసెయ్యాలి .
'పెళ్ళా' ! అయిపోయిన్ద్ర్గా ఇంకా ఏమిటి? అంది విసుగ్గా,
'అది ఒక పెళ్ళా అబద్దం పుట్ట, నేను మీ ఇద్దరికీ లక్షణంగా చేస్తాను. లీగల్ గా మీ ఇద్దరూ భార్యభార్తలవాలి.
దాని కోసం నువ్వు తగలేసే డబ్బు నాకివ్వు.
ఇవ్వను. ఒక్క పైసా కూడా రవ్వను. విద్యాతో పెళ్లి చేసి డబ్బు విషయం మొతం విద్యాకి కాంట్రోలు ఇచ్చేస్తాను.
ఏమిటి గుమ్మ దాతబోతున్న సమీర్ వెనక్కి తిరిగి వచ్చి ఆయన తాబేళ్ కెదురుగా నిలబడింది. నడుం మీద చేయి ఆనించుకుని  ఆయనని తీక్షణంగా చూసింది.
కట్టబెతాటం ఏమిటి ? ఆటను నీకు భర్త సమీర చేయి చాపి వారించింది. - ఆతను భర్త కాదు. ఇప్పుడేగా పెళ్లి ఆయిందన్నావు . ఆ పెళ్లి నేను కావాలి అనుకుంటే ఉంటుంది. వద్దు అనుకుంటే ఉండదు. అది ణా ఇష్టం. అంటా నీ ఇష్టమేనా ? నవలాదేశపు రాణి - యద్దన్పూడు సులోచనారాణి భావావేశంతో చేస్తున్నా మౌన భాష్యం .

Write a review

Note: HTML is not translated!
Bad           Good