"నేను ఇక తిరిగి రాను "
అంటే ?
నేను సన్యాసిస్తున్నాను
ఏమిటి మేధ కనుపాపలు పెద్దవి అయినాయి. ఒక్క నిమిషం అతనేం చెబుతున్నాడు. దాని అర్ధం ఏమిటి అర్ధంగాలేదు.
ఆర్ధరాత్రి వేళ ఇలాంటి జోక్స్ చెప్పకు, నాకు భయం వేస్తుంది.. అంది.
జోక్ కాదు ! నేను నిజంగానే వెళుతున్నాను. అతని ముఖం సీరియస్ గా ఉంది.
మేధా వేర్రిదానిలా చూసింది.
ఏమిటి నీ ఉద్దేశ్యం ? నన్నూ పిల్లల్ని ఏం చేస్తావు ? అంటూ నిలదీసింది. ఆతను పుస్తకాలు తీసుకుంటూ చెప్పాడు.
నన్నేం అడగవద్దు సారీ ! ఎవరి జీవితం వారు బ్రతకాల్సిందే
ఇన్నేళ్ళు మనం కలసి ఉన్నది
అదంతా ఒక పెద్ద భ్రమ
అతని మాటలు సూటిగా భావరహితం గా ఉన్నాయి.
మేధ , రజని భార్య భర్తలు, వారికి పిల్లలు కూడా,అడ్వేర్జింగ్ ఏజన్సీ నడిపే రజనికి ' మహర్షి ' ఆశ్రంతో పరిచయం కలుగుతుంది. ఉన్నట్టుండి ఒకనాడు తాను సన్యసిస్తున్నానని చెప్పి రజని వెళ్ళిపోతాడు. మేధా యంత బతిమాలినా అతడి మనసు కరగదు. మేధా ఓటరిదై పోతుంది. ఆ దశలో ప్రభాకర్ ఆమెకు అండగా నిలుస్తాడు. అయితే వెళ్ళిపోయినా రజని మళ్ళీ తిరిగి వస్తాడు .
ప్రేమించే స్రీ హృదయాన్ని కించపరచి నిర్లక్షం చేసి వెళ్ళిపోయిన
పురుషుడు తిరిగి వస్తే స్రీ అతణ్ణి క్షమిం చాలా ? అవసరం లేదా ? యద్దనపూడి సులోచనారాణి కాలం నుండి వెలువడిన మరో ఆణిముత్యం....

Write a review

Note: HTML is not translated!
Bad           Good