అది కలకత్తా నగరం. అందులో "మొతిజిల్" అనబడే మురికి వాడ. పకివారు, కూలివారు నివసించే ప్రదేశం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్ధితి వాళ్ళది. దుమ్ము ధూళితో కూడిన వాతావరణ పరిసరాలు అవి. అచట దరిద్రం తాండవిస్తుంది. బిదకరం రాజ్యమేలుతుంది. అచటి పరిస్ధితులను చూచిన మనవ హృదయం చలించక మానదు. అట్టి వాళ్ళను మానవతా హృదయంతో సముధరించిన పుణ్యముర్తి మదర్ తెరిస్సా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good