1971 ఆగస్ట్‌ 27న విడుదలయిన శ్రీ పద్మాలయా మూవీస్‌ ''మోసగాళ్లకు మోసగాడు'' తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాదు, యావత్‌ భారతదేశంలోనే తొలి కౌబాయ్‌ వర్ణచిత్రం. డాషింగ్‌ అండ్‌ డేరింగ్‌ 'సూపర్‌ స్టార్‌' కృష్ణ సాహసానికి ప్రతీక! పలు భారతీయ భాషల్లోనే కాక, విదేశాల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన అద్భుత, సంచలనాత్మక చిత్రం. హాలీవుడ్‌ చిత్రాలతో సరితూగే సాంకేతిక విలువలు ఈ చిత్ర ప్రత్యేకత.

హీరో 'కృష్ణ' గారి కోరిక మీద ఆరుద్ర గారు 'ది గుడ్‌, ది బ్యాడ్‌ అండ్‌ ది అగ్లీ', ఫర్‌ ఏ ఫ్యూ డాలర్స్‌ మోర్‌, మెకన్నాస్‌ గోల్డ్‌' వంటి చిత్రాల ప్రేరణతో తెలుగు వాతావరణానికి - తెలుగు ప్రజల చారిత్రక నేపథ్యాన్ని జోడించి తయారు చేసిన అద్భుతరచన ''మోసగాళ్లకు మోసగాడు'' చిత్ర కథ.

పేజీలు : 301

Write a review

Note: HTML is not translated!
Bad           Good