ఆంధ్రా కతలు
మధురమీనాక్షి--జాన్ పాల్ చేసిన బీరువా కధ
తరంగాలు--రానున్న శిశిరం--మీరయితే ఏం చేస్తారు
ఇసక--అన్నంగుడ్డ--జింకపిల్ల--జాడ--చివరి మజిలీ
కర్ణాటక కతలు
ఇంటిముందర పిల్లలు
వెంకటగాని పెండ్లాము--నేను చంపిన యువకుడు--ఎదగలేనివారు
యాది పండగసంత చేసింది--అమ్మకోక చీర--తనిఖీ
శబ్దాల వెలుగు--రగిలిన పేగు--బి.డి.ఎ.వెలినెలవు & చిక్కతాయమ్మ నేల

తమిళనాడు కతలు
మా ఊరు ఎత్తేస్తారా--పాటల పెట్టి--కూరేశి కాశిరడ్డి--నీడనీళ్లు
కూరాకవ్వ--జకనపెల్లి దేవగౌని జాలెద్దు--గౌరమ్మ పండుగ
కావేరత్త ముడుకు--ఏనుగుల బాయి--సిడిమెయిలు
ఈ పోత్తంలో మొత్తం ముప్పయి కతలున్నాయి. మొదటి పదికతలు ఆంధ్రతావు మొరసునాడు వాళ్లు రాసినవి. రెండవ పదీ కర్నాటకతావు మొరసునాడువాళ్లు కన్నడములో రాసినవి. వాటిని తెలుగులో మార్చి మీ ముందు ఉంచినాము. మూడవ పదీ తమిళనాడులో చేరిపోయిన మొరసునాటి కతలు. ఈ తావున ఇప్పటికి తెలుగుబడులే ఎక్కువగా ఉన్నందున వీళ్ళు తెలుగులోనే రాయగలిగినారు. హౌసూరు తావునుంచి వచ్చిన కతలన్నింటిలోనూ మొరసునాటి తావి ఉంటుంది. కోలారు తావు కతలలో కూడా చాలా వాటిలో ఈ మన్నుగమ్ములు గుమగుమలాడుతాయి. ఎటొచ్చీ ఆంద్రతావు నుంచి వచ్చిన కతలు చాలాచాలా గొప్ప కతలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good