మీ హృదయాన్ని ఎవరితోనన్నా పంచుకున్నారా?

మీ చుట్టూవున్న వాళ్ళకి ఏమన్నా చేశారా?

మీలోఓ మీరు ప్రశాంతంగా వున్నారా?

మీరు మనిషిగా వుండటానికి ప్రయత్నిస్తున్నారా? అవును అయితే ఈ పుస్తకం మీ కోసమే.

ఒక వ్యక్తి మరణానికి చేరువయ్యి కూడా ఎంతగొప్పగా జీవితాన్ని చూడగలడో ఈ పుస్తకం చదివితే మనకు అర్ధం అవుతుంది. దీన్ని చదవడం గొప్ప అనుభవం. - ఆంధ్రజ్యోతి

ఇంగ్లీషులో మిచ్‌ ఆల్బమ్‌ రాసిన ''ట్యూజ్‌డేస్‌ విత్‌ మోరీ' పుస్తకానికి అనువాదమిది. తెలుగు అనువాదం బావుంది. శైలి ఆసాంతం చదవింపచేస్తుంది. చదివాక ఎన్నో విషయాలు తెలుసుకున్నామన్న తృప్తి కలుగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good