Rs.60.00
In Stock
-
+
కొన్ని తలలో పుట్టినవి, మరికొన్ని కొట్టేసినవి, కబుర్లొద్దు! అన్నీ కొట్టేసినవి అన్నా నాకు అభ్యంతరం లేదు. వెరసి ఈ వైనతేయ ( నా మరో కలం పేరు వైనతేయ) జోకులన్నీ పాఠకులకు బాగా నచ్చినవి. నవ్యవవీక్లి 'మార్నింగ్ కాఫీ' అంటే చాలు! మురిసిపోతారంతా. వాటన్నిటినీ గుదిగుచ్చి పుస్తక రూపంలో అందిస్తున్నాం. - జగన్నాథశర్మ