మీకు మీరే ఫ్యామిలీ ఫైనాన్స్ డాక్టర్
మీ కలల ఇల్లు మీ చేతుల్లో.. ఎలా?
సామాన్యుడి స్విస్ బ్యాంకు.. బంగారం
డబ్బు లెక్కలు అర్థం కానివాళ్ళు ఏం చేయాలి?
మగవారి కంటే ఆడవారికే డబ్బు ఎక్కువ అవసరం. ఐతే ఏం చేయాలి?
ఇల్లు కొందామా? అద్దెకుందామా?
2 బెడ్ రూము ఫ్లాట్ ఖరీదు తో 3 బెడ్ రూము ఫ్లాట్...?
సిబిల్ స్కోలర్ పెంచుకోవచ్చా?
పర్స్‌లో పైసా తీయకుండా ఫ్లాట్ ఋణం తీర్చడం ఎలా?
స్థిరాస్తి కొనుగోలు లో న్యాయపర జాగ్రత్తలు ఏం తీసుకోవాలి?
ఇంటి రుణ వాయిదాలు భారం అయితే...ఏం చేయాలి?
ఇలా కడితే... ఇంటి రుణ భారం 198%
అద్దె కారా..? సొంత కారా...? ఏది లాభం?
ఖర్చు పెడుతున్నారా? ఖర్చయిపోతోందా...?
మీ వయసెంత...? ఎంత సంపాదించాలి?
పెద్ద నోట్ల రద్దు నేర్పిన పాఠాలు...?
నగదు రహిత లావాదేవీలు ఎలా సురక్షితం?
పి.పి.ఎఫ్ కంటే మెరుగైన మార్గం..?
30.30.30.30
సలహా సమగ్రంగా ఉండాలంటే... ఏం చేయాలి?
మనం ఐశ్వర్యవంతులమేనా...?
పిల్లలకి డబ్బు పాఠాలు నేర్పుతున్నారా?
సంపన్నులు కావాలంటే ... పన్నులూ కట్టాలి...?
ఎవ్వరయినా... కోటీశ్వరులు కావచ్చు. ఎలా...?
పొగ త్రాగటం ఆర్థికంగా హానికరం
ఉద్యోగం మారే ముందు ... ఏం చేయాలి?
నూతన దంపతులకు... ఆర్థిక సప్తపది
అధిక వడ్డీ ఇచ్చే పొదుపు ఖాతా...?
అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన
బ్యాంక్ డిపాజిట్ లను ఎంచుకోవడం ఎలా? టి.డి.ఎస్...ఎలా?
బ్యాంకు చెక్కులతో చిక్కులు
స్థిర వాయిదా చిట్లో ఎంత లాభం... ఎంత నష్టం?
గృహ రుణ బీమాకు ఏది మంచిది?
తక్కువ ప్రీమియం తో ఆరోగ్య బీమా ... ఎలా?
బీమా క్లెయిములు - సమస్యలు
ఇదొక జీవద్గీత
మన చెయ్యి పట్టుకొని మంచిదారిలో నడిపించే నిజమైన నేస్తమే వంగా వారి 'మనీపర్స్' ఈ చిన్న గొప్ప పుస్తకం... ఇదొక జీవద్గీత... ఆ జీవనామృతానర్ని ఆరగించండి-గించి-తరించండి. - ముళ్ళపూడి వెంకటరమణ
డబ్బు, పెట్టుబడుల గురించి సాధారణ వ్యక్తులతో పాటు చదువుకున్న వారినీ విద్యావంతులుగా చేసే గ్రేట్ వర్క్ మనీపర్స్. రెండవ పుస్తకం మనీపర్స్-2 మరింత బాగుంది. రచనాశైలి, చర్చించిన అంశాలు, అధ్యాయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రతి పేజీ చదివా. సందేహాలు, సమాధానాల రూపంలో రాసిన విధానం అద్భుతంగా ఉంది. - యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు : 251