మన జాతిపిత మహాత్మా గాంధీగారు స్నేహితుల, అనుచరుల పట్టుదల వల్ల 1925లో తన 'ఆత్మకథ లేక సత్యశోధన'ను గుజరాతీ భాషలో రాశారు. ఆత్మకథ మొదట గుజరాతీ పత్రిక 'నవజీవన్'లో సీరియల్ గా వెలువడింది. 1927లో నవజీవన్ ట్రస్ట్ పుస్తకంగా ప్రచురించి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరకు అందించింది. ఆ తరువాత గుజరాతీ నుండి ఆంగ్లంలోకి గాంధీ గారి అనుచరుడు శ్రీ మహాదేవ దేశాయ్ గారు అనువాదం చేయగా 1927, 1929 లలో రెండు భాగాలుగా ప్రచురణ అయింది. ఆ తరువాత ఇతర భారతీయ భాషల్లో కూడా ప్రచురితమైంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good