ముహమ్మద్‌ ప్రవక్త జీవితం - క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌

ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న మతం, ఇస్లామ్‌... క్యారెన్‌ ఆంస్ట్రాంగ్‌ వ్రాసిన ముహమ్మద్‌ ప్రవక్త జీవిత చరిత్ర ఇస్లామ్‌ గురించీ, ఆ మతాన్ని గాఢంగా అనుసరించే ప్రజలగురించీ లోతుగానూ ఖచ్చితంగానూ అర్ధం చేయిస్తుంది. ఇస్లామ్‌ కు దగ్గర సంబంధం కల జూడియిజం, క్రైస్తవంతో ఆ మతానికి కల పోలికల్ని కూడా అందిస్తుంది''. ''భక్తితో కాక గౌరవంతో, పాండిత్య ప్రకర్షతో కాక వస్తు పరిజ్ఞానంతో వ్రాసిన ఈ పుస్తకం, అన్నిటికి మించి, చదివించే శక్తి కలది'' - ఇకానమిస్ట్‌.

''పాశ్చాత్య పఠితల్లో వుండే అపోహల్ని, అపార్ధాలనీ పోగొట్టడానికి సానుభూతితో మాత్రమే వ్రాసిన పుస్తకం కాదిది. ముస్లిములకు కొంత ముఖ్యమైన పుస్తకం కూడా''. - ముస్లిమ్‌ న్యూజ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good