Product Compare (0)
Sort By:
Show:
Sale

Nindu Punnami Pandu ..

రావు బాలసరస్వతీదేవి మదిలోని మధురభావం....     ఆమెది స్వరం కాదు. తెలుగు ప్రేక్షకులకో వరం. ఆమెది గాత్రం కాదు. సంగీత సరస్వతి తన ప్రతిభను రసజ్ఞులకు అందించడానికి పడే ఆత్రం. అనుకరణలకు అతీతమైన గాయకురాలిగా ఆమె గురించి తెలుగువారు సగర్వంగా చెప్పుకుంటారు. ఎవరి విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటాయేమో..

Rs.100.00 Rs.80.00

Ekanta Seva

ఏకాంత సేవ చేసినవారు ఒకరు కాదు. జంటకవులు. వేంకట పార్వతీశ్వర కవులనే పేరుతో విరాజిల్లినవారు. ఒకరు బాలాంత్రపు వేంకటరావుగారు. మరొకరు ఓలేటి పార్వతీశంగారు. కొత్తతలుపులు తెరిచిన కావ్యం - వాడ్రేవు చినవీరభద్రుడు బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనే ఇద్దరు కవులు వేంకటపార్వతీశ్వర కవులు పేరిట 1922లో వెలువర..

Rs.100.00

Saahithi Samaraangan..

''శ్రీకృష్ణ దేవరాయలను గురించి దేశ విదేశ విద్వాంసులు ప్రకటించినంత మంచి అభిప్రాయాలు ప్రపంచంలో మరే చక్రవర్తిని గురించీ ప్రకటించలేదు. ఇది మనకు గర్వకారణం. ఇటు కటకం నుండి అటు గోవా వరకు, గోవా నుండి కన్యాకుమారి వరకు కృష్ణదేవరాయల విషయాలు ఎన్నో లభిస్తున్నాయి. వాటిని సేకరిస్తే గాని రాయల చరిత్ర, ఆంధ్రదేశ చరిత్..

Rs.180.00

Jaavalees

Jaavalees are melodius songs which can be sung and performed as dances. Jaavali in its literary form is quite akin to Padam (a kind of folk song) and Daruvu (another kind of song with musical time beat).Jaavali is considered as a traditional musical form of Southern India. The ultimate aim of Jaaval..

Rs.40.00

Kaasee Satakamu

'హరికథాపితామహ', 'ఆటపాటలమేటి', బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రథమ ప్రధానాచార్యులు శ్రీమదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914లో కాశీని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం 'కాశీశతకం'.  దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామాజిక పరిస్థితులను కవిత్వంంలో పొం..

Rs.70.00

Sri Rajaraja Narendr..

ఆంధ్రప్రదేశ్‌ని సుదీర్ఘకాలం పరిపాలించిన రాజవంశం తూర్పు చాళుక్యులు. నేటి తీరాంధ్రం, రాయలసీమలో సగభాగం వీరి రాజ్యంలో భాగం. వీరి పరిపాలనాకాలంలో సాహిత్యపరంగా, సాంస్కృతికంగా గొప్ప మార్పులు సంభవించాయి. ద్రాక్షారామ భీమేశ్వరాలయం, సామర్లకోట భీమేశ్వరాలయం, పొందుగుల జల్పేశ్వరాలయం, బిక్కవోలు ఆలయాలు, చేబ్రోలు భీమే..

Rs.200.00

Kaasi Yaatra

శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు. షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని తయారయిన కవులకు, అవధానులకు లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగ..

Rs.120.00

Palukulamma Totamali..

శారదానర్తనమందిరం - అన్నమయ్య గ్రంథాలయం ఊహించండి! ఒక మధ్య తరగతి మనిషి, వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేనివాడు, కుటుంబభారం, చుట్టాలసురభి, ఓ మాదిరి ఉద్యోగం - వీటితో యాభైఏళ్ళలో ఎన్నిపుస్తకాలు సేకరించగలడు. ఉన్న ఊళ్లోనే సేకరణ, పోస్ట్‌ ద్వారా తెప్పించలేదు. ఒక్క పుస్తకం కూడా అన్యాక్రాంతంగా సంపాదించలేదు. ఒక్క ..

Rs.200.00

N Gopi Sahitya Sphoo..

సమాజానికి వివిధ మార్గాలలో విశిష్టమైన సేవ చేసిన మహనీయులను సత్కరించే సదుద్దేశ్యంతో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తిగారు స్ఫూర్తి అవార్డులను 2014 నుండి ప్రదానం చేయమొదలుపెట్టారు. సాహిత్యరంగంలో 2017 సంవత్సరపు స్ఫూర్తి అవార్డుని డాక్టర్‌ ఎన్‌.గోపికి ప్రకటించినప్పుడు పలువురు రచయితలు, విమర్శకులు తమ హర్షామోదాలను అ..

Rs.50.00

Jaavaleelu Modati Bh..

గానానికి, అభినయానికి సరిసమానంగా ఉపయోగపడే సంగీత రచనలు జావళీలు. వీటి రచన 19వ శతాబ్దం నుండే మొదలయ్యింది. రక్తికి పేరుగాంచిన దేశి రాగాలు ఫరజ్‌, జంజోటి, కాపి, బేహాగ్‌, హమీర్‌కల్యాణి వంటి రాగాలలో వీటికి స్వరరచన చేస్తారు. తెలుగు వాగ్గేయకారులే కాకుండా తమిళ, కన్నడ వాగ్గేయకారులు కూడా తెలుగులోనే జావళీలు రచించ..

Rs.130.00

Desabhakta Konda Ven..

ఎందుకు ఈ పుస్తకం ? అందరికీ ఒప్పుదల అయినా కాకపోయినా భారతజాతి గాంధీజీ నాయకత్వాన నడిచింది. ఆయన కదలమంటే కదిలింది. 'ఖడేరావ్‌' అంటే ఆగింది. మహాత్ముని ప్రతి తలపోతకి తలవొగ్గింది. ఆయన ఒక్క సంవత్సరంలోగా స్వరాజ్యం వస్తుంది అంటే నమ్మింది. అవతార పురుషునిగా ఆరాధించింది. మతం, కులం, భాష; ఇవి వందలాదిగా ఉండి ఎవరికి వ..

Rs.250.00

Bapu

రచయితలకి రసపిచ్చి, చిత్రకారుడికి బొమ్మల పిచ్చి, సినీ దర్శకులకు 'సినేమియా' ప్రకోపం విధాయకమేగాని ఒక చిత్రకారుడికి, చలన చిత్రకారుడికి శాస్త్రీయ సంగీతం పిచ్చి ఉండటం అపురూపంగానే కనిపిస్తుంది. అలాంటి అపురూపవంతుడు బాపు. సంగీతమంటే చెవికోసేసుకుంటామని కొందరు బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు. దాఖలాగా ఒక కాసెట్‌ టేప్..

Rs.100.00

Banglore Nagaratnamm..

      సంగీతం సాహిత్యమూ లమే సొమ్ములు. ఇది వరలో కంకణ గ్రుహితలందరును కవయిత్రులుగా రాణించినారు. ఇమే యట్లుగాక సంగీత సస్త్రమునగుడా ప్రజ్ఞావంతురాలు. ఇట్టి విడుశిమనిని రెండు కంకణము లోసంగినాను యుసంగా వచునేమో? 'దేవుని యెడ భయము, భక్తీ కలిగిన నగరత్నముగారి గృహము నిజముగా నొక దేవాలయమువలె ..

Rs.100.00

Nivedana

      గీతాంజలిలో విస్వజనిన భావాలూ, అభ్యుదయ కాంక్ష, ఎల్లరి ఉన్నతిని కోరే తత్త్వం ప్రపంచాన్ని ఆకర్షించి ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్య ప్రియంభావుకుల హృదయాలను కొల్లగొట్టింది. గొప్ప కవిత్వం ప్రధాన లక్షణ మేమిటంటే, ఎవరి తహత్తునుబట్టి వారికీ ఎదో కొంత అనుభూతిని అందించగలగడం అంటారు చలం. ..

Rs.100.00

Raayavachakamu

ఆంధ్రులు సదా స్మరించుకొనదగిన మహామూర్తి శ్రీకృష్ణదేవరాయలు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలిపే అద్భుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులకు, చరిత్ర అభిమానులకు అవశ్యపఠనీయ గ్రంథం రాయవాచకము. సంగ్రహపాదసూచికలు, చిత్రాలు, పటాలతో వివరణాత్మకంగా వెలువడుతున్నది ఈ ప్రచురణ.పేజ..

Rs.120.00