ఈ పుస్తకం గురించి......
మెడికల్ ల్యాబ్ పరిక్షల గురించి ఎవ్వరికి సరి అయిన అవగాహనా లేదు. ప్రతి ఒక్కరు ల్యాబ్రేతరి అనగానే బోల్డంత డబ్బులు వస్తాయి అని అనుకుంటారు. కానీ ల్యాబ్ ని నిర్వహించడం అంటే అంట సులభము కాదు. ఒక పరీక్షా చేయటానికి చాల రకాల పరికరములు, సాధనములు కావలి. 'వాటి గురించి ఎవ్వరికి సరిఅయిన అవగాహనా ఉండదు. అందువల్లనే ల్యాబ్ గురించి, పరిక్షల గురించి ఒక అవగాహనా కల్పించడానికే ఈ పుస్తకము. వీలైనంతవరకు ఎవరైనా లబరేటారి నిర్వహించాలి అని అనుకుంటే కనీసం 6 నెలలు అయిన ఏదేని లబరేతోఅరిలో చేరి వర్క్ నేర్చుకుంటే మంచిది. అదే విధంగా మనకు ఏ విధమైన అనారోగ్యం ఉన్న వెంటనే డాక్టర్ ని సంప్రదించి, తగిన ల్యాబ్ పరిక్షలు చేయించుకుంటారని, వీటి అవగాహనకోసం ఈ పుస్తకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good