కార్పోరేట్ శక్తులకు నిభార్సయిన ప్రతినిధిగానూ, ఆరెస్సెస్ హిందూత్వ సిద్ధాంత ప్రచారక్గానూ, హిందూయేతర మతస్ధుల వ్యతిరేక శక్గిఆ నరేంద్ర మోడీని చూడాల్సి వుంటుంది. మోడీ రూపంలో హిందూ మతోన్మాద ఎజెండాను ముందుకు తేవడమే సంఘపరివార్ లక్ష్యం. దేశం ఆర్ధికంగా దివాళా తీస్తున్న సమయంలో మోడీలాంటి కరుడుగట్టిన మతోన్మాద ఫాసిస్టు అవసరం మనదేశ దళారీ బడా బూర్జువా వర్గానికే కాదు విదేశీ బహుళజాతి సంస్ధలకు కూడా తక్షణం అవసరంగా పెరుగుతోంది. |