బ్లౌజు, మిడ్డి, గాగ్రాచోలి, పంజాబీ డ్రస్సులు, గౌన్లు, ప్రక్స్,..... ఇలావోకటేమిటి అన్ని రకాల అవసరమయ్యే డ్రస్సులు స్వయంగా తాయారు చేసుకోగలిగేల రూపొందించిన ఈ కోర్స్, హాబీగా ఇంట్లో కుట్టుకోవలెనే మహిలమనులకి మాత్రమే కాదు.
ఆత్మ విశ్వాసంతో తమ కాళ్ళమీద తాము నిలబడే తపన కలిగిన నరిమనులందరికి ఉపాధి చూపిస్తుంది. ఊ ఆధారం కల్పిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good