Product Compare (0)
Sort By:
Show:

Natyambujamu And Nat..

తెలుగు నాటకరంగ తొలి చరిత్రకారుడు పురాణం సూరిశాస్త్రి. విస్తృత ప్రాచ్య, పాశ్చాత్య నాటక సాహిత్య పరిచయం, విజ్ఞాన శాస్త్ర అధ్యయనం నేర్పిన విశ్లేషణా పద్ధతుల అవగాహన, కళౄపారమ్యం ఎరిగిన విచక్షణశీలత - ఈ లక్షణాలు ప్రాతిపదికగా శాస్త్రిగారు ఆరు విమర్శనా సమీక్షా గ్రంథాలను రచించారు. అందులో రెం..

Rs.200.00

Nataka Silpam

ఉత్తమ సాహిత్య విమర్శ' పురస్కారం (2012) పొందిన గ్రంథం. భారతీయ-పాశ్చాత్య నాటక రచనా సంవిధాన విశ్లేషణ విభిన్న ప్రక్రియావిశేషాల విమర్శనాత్మక వివరణ వివిధ మాధ్యమాల తులనాత్మక పరిశీలన ''నాటకం అంటే ఏమిటి? దాని రూపురేఖలేమిటి? దానికీ మిగిలిన సాహిత్య ప్రక్రి..

Rs.150.00

Tolinati Gramaphone ..

తొలినాటి గ్రామఫోన్‌ గాయకులు' అన్న పేరుతో మేము విడుదల చసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడాల అలరించిందని, ''పాతకాలం సరుకు'' అని పక్కన పడవేయకుండా, ''ఆబ''గా తాము చదివి, తమ స్నేహబంధాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ''దూ..

Rs.100.00

Tolinati Gramaphone ..

చిన్నతనం నుంచీ తెలుగు గాయకులు గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ వుండేవాడిని. నా తోటి పిల్లలు నా 'పిచ్చి'ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సర..

Rs.100.00

Sthanam Narasimharao..

ఒక కళారంగంలో అనితరసాధ్యమైన విజయాలను సాధించిన కళాకారులందరూ తరువాతి తరాలవారికి మార్గదర్శకులే. అటువంటి ఉత్తమ కళావేత్త శ్రీ స్థానం నరసింహారావు. పురుషులే స్త్రీ వేషాలు వేసే రోజుల్లో రంగస్థలం మెట్టి విభిన్నమైన - ఒక్కొక్కప్పుడు పరస్పర విరుద్ధమయిన - పాత్రలను ధరించి, ధరించిన ప్రతి పాత్రలోను తనదైన ప్రత్యేకత..

Rs.200.00

Natakaranga Paribhas..

 తెలుగు నాటకరంగంలో వాడుకలో ఉన్న పాశ్చాత్య సాంకేతిక పదాలకు తెలుగు సమానార్ధకాలు, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో ఆ పదాలకు వివరణలు. పాశ్చాత్య దేశాల నాటకరంగ చరిత్రను గురించిన అంశాలు. విభిన్న నాటక ఉద్యమాల, సిద్దంతాల సంక్షిప్త పరిచయమే "నాటకరంగ పారిభాషిక పదకోశం"...

Rs.300.00