హాస్యామృతం
మిరియం...తరతరాలుగా మసాల దినుసుగా ఆరోగ్యాన్ని అందిస్తుంటే..మల్లాదివారు సృష్టించిన మిరియం హాస్యాన్ని పండించి ఆరోగ్యంతోపాటు ఆహ్లాదాన్నీ పంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమాయకులపై పుట్టిన జోకులను గుదిగుచ్చి 'మిస్టర్‌ బీన్‌'కి ధీటుగా 'మిస్టర్‌ మిరియం' పాత్రని తీర్చిదిద్దారు. మిరియం స్నేహితుడు 'ధనియం' ఓ విచిత్రమైతే, తల్లిదండ్రులు, భార్యా పిల్లల పేర్లూ నవ్వు తెప్పిస్తాయి. 'విపుల'లో సీరియల్‌గా వచ్చిన ఈ హాస్య పవలా రసామృతాన్ని ఆస్వాదించి తీరాల్సిందే! మరో విచిత్రమేమంటే ఈ పుస్తకంలోని జోక్స్‌ని ఏ జోక్‌కి ఆ జోక్‌ విడిగా కూడా చదువుకోవచ్చు. మ్తొత్తంగా చదివితే ఒక నవలలా కథ సాగుతుంది. - మానేపల్లి మురళి

Write a review

Note: HTML is not translated!
Bad           Good