Rs.95.00
In Stock
-
+
ఒక రోగిష్టి భార్య వున్న భార్త, అలాగే రోగిష్టి భర్త వున్న భార్య - వారి శారీరక అవసరాల కోసం ఏ రకమైన హిపోక్రసీని ఆశ్రయిస్తారో తెలుసుకోవాలంటే 'ఆరాధ్యదేవత' కథ చదవాలి.
ఇలా ఈ సంకలనంలోని 35 కథల్లోనూ పార్థసారధిగారు ఇవాల్టి సమాజంలోని వివిధాంశాల్ని మానవనైజంలోని విచిత్రాల్ని, వైరుధ్యాన్ని ఎంతో నేర్పుగా, సునిశిత దృష్టితో స్పృశిస్తారు.
ప్రేమ, వివాహం, వివాహేతర సంబంధం, కార్మికుల యూనియన్లో మనుషుల ప్రలోభాలూ, ఆత్మవంచనలు, ఆఫీసు ఆడిట్లలో నేరాల్ని కప్పిపుచ్చే వ్యవహారాలు, ఎన్నో మనముందు నిలుస్తాయి.