ఒక భాషలోని మాటలకూ సరైన అర్ధాలను తెలిపే పుస్తకాలను నిఘంటువులని, కోసలని అంటారు. నిఘంటువు వాళ్ళ ఒక పదం యొక్క అర్ధం తెలుసుకోవటంతో పటు, ఆ పదం నిర్దుష్ట స్వరూపం, వ్యుత్పతి, రూపాంతరాలు మొదలైన విషయాలన్నీ తెలుస్తాయి. నిఘంటువు చూచే అలవాటు వల్ల భాషాజ్ఞానం పెంపొందుతుంది.
ఈ నిఘంటువు నిర్మాణంలోను, ముద్రణలోని ఎంతో జాగ్రత్త తీసుకోవటం జరిగింది. అయినప్పటికీ కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. సహృదయులైన పాఠకులు వాటిని మా దృష్టికి తెస్తే మాలి ముద్రణలో సవరించుకుంతం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good