అపారమైన జివితనుభావము, సాహిత్యనుభావము ఉన్న రచయితా సింగమనేని నారాయనగారు. మర్క్రిస్తూ దృక్పధంతో సామజిక మనవ సంబంధాలను విస్లేశించాగల రచయితా కూడా. నిర్దిష్టమైన ప్రాపంచిక దృక్పధంతో  సామజిక నిర్దిష్ట సదల కలల వస్తావా జ్విత చిత్రణ చేయగలిగిన కొద్దిమంది రచయితలలో సింగమనేని ఒకరు. రాయలసీమ భౌగోళిక ప్రాంతంలో, సన్నకారు రైతాంగ జీవన్మరణ పోరాటాలను చిత్రించి రాయలసీమ కథకు ఒక స్వరూపాన్ని, స్వాభావాన్ని సమకూర్చి మార్పుని తెచిన రచయితలలో మొదటిగా చెప్పుకోవలసిన పేరు సింగమనేని నారాయనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good