మెరుగైన జీవితం ఒక చక్కని కరదీపిక. ఇది యువతరాన్ని ఉద్దేశించినట్లుగా వ్రాసినా సమాజంలో ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన చక్కని రచన.

ఎంతసేపు చదివాము అని కాకుండా ఎంత చదివాము? అని ప్రతి విద్యార్థి ప్రశ్నించుకోవాలనే సలహా మార్గదర్శకమైనది. వ్యాసాలలో సందర్భానుసారం అందించిన సామెతలు, పెద్దల సూక్తులు పుస్తకానికి బలం చేకూర్చాయి.

''కష్టపడకుండా ప్రతిఫలాన్ని ఆశంచడం అంటే అర్థరాత్రి సూర్యుని కోసం వేచిచూడడం లాంటిది'' అనే వాక్యం పాఠకుల మనసులో ధృఢంగా నాటుకుపోయేలా పాజిటివ్‌ థింకింగ్‌ గురించి, అనేక కోణాలలో స్పృజించారు రచయిత. - డా. బి.వి.పట్టాభిరామ్‌

పేజీలు : 173

Write a review

Note: HTML is not translated!
Bad           Good