మొహమాటం లేకుండా "కాదు" అని చప్పటం నేర్చుకోండి
మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే మనుషులకు దూరంగా వుండండి
మీ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చుకోండి
వ్యాకులత కలిగించే అంశాల జోలికి పోకండి
చేయాల్సిన పనుల జాబితా రాసుకోండి
ఉబ్బరం వచ్చేదాకా కడుపులో దాచిపెట్టకుండా మనోభావాలను వెలిబుచ్చండి
రాజీపడటానికి వెనుకాడకండి
వ్యవహారంలో మరింత నిక్కచ్చిగా వుండండి
మీ టైమ్‌ను మరింత చక్కగా మేనేజి చేయండి
సమస్యలను సరదాలుగా మార్చుకోండి
విశాల దృశ్యాన్ని చూడండి
మీ ప్రమాణాలను సర్దుబాటు చేసుకోండి
కంట్రోలుకు సాధ్యంకాని వాటిని కంట్రోలు చేయాలని ప్రయత్నించకండి
పాజిటివ్ విషయాలపై దృష్టిపెట్టండి
అనుకూలతలను చూడండి
మీ భావాలను పంచుకోండి
తప్పులను మన్నించటం నేర్చుకోండి

Write a review

Note: HTML is not translated!
Bad           Good