మన జీవితాలు చాలా చిత్రమైనవి. విచిత్రమైనవి. ఎవరి జీవితం పెనుతుఫానుకు లోనవుతుందో, ఎవరి జీవితం నందనవనంలో విహరిస్తుందో!
విందులూ, వినోదాలూ, గర్ల్‌ఫ్రెండ్సే జీవితం అనుకున్న అరుణగిరికి, ఆత్మాభిమానం, మనోధైర్యం విజ్ఞానతృష్ణ కల విశాల పరిచయమయింది.
వారిద్దరూ ఏకమై అందమైన మేఘాల మేలి ముసుగుని తొలగించటానికి చేసిన ప్రయత్నమే ఈ నవల.
సిరి సంపదలూ, సౌఖ్యాలూ, పరిపూర్ణంగా వున్న వాళ్ళే అన్నిటినీ తేలిగ్గా త్యజించగలరు. లేమిలో వున్నవాళ్ళు దేనికీ తెగించలేరు.
ఒక్కసారి కాదు ఎన్ని సార్లు చదివినా, యింకా యింకా చదవాలనిపించే అమూల్య నవల. శ్రీమతి మాలతీ చందూర్‌ రచనా సామర్ధ్యానికి ప్రతీక.

Write a review

Note: HTML is not translated!
Bad           Good