మనిషి నిత్యజీవితంలో, ఆహారం యొక్క ప్రాముఖ్యత చెప్పనలివికాదు. ఏ రెస్టారెంట్‌లో నయినా ఫలానా ఐటమ్‌ బాగుందని వింటే ఎంత దూరమైనా దానికోసం పరుగెడతాం. కారణం మానవులను ప్రలోభపరిచే కాంతా, కనకాల తరువాత స్ధానంలో వున్నది జిహ్వ మాత్రమే. మరి దానిని తృప్తిపరిచేదే రుచికరమైన ఆహారం. (ఈ విషయంలో సాక్షాత్తు బ్రహ్మదేవునికి కూడా మినహాయింపులేదు!). మరి మీరు కూడా అటువంటి రుచులు చూడాలన్నా, నేర్చుకోవాలన్నా ఈ పుస్తకం ఎంతో అవశ్యం. ఈ వంటల పుస్తకం మీ వంటింట్లో వుంటే చిన్న-పెద్ద, ఆడా-మగ అనే భేధం లేకుండా ప్రతిఒక్కరూ స్వయంగా నలభీమ పాకాలరుచులు చవిచూడవచ్చు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good