ఇంగ్లీషు భాషలో వాక్య నిర్మాణం తెలుగు భాషకు భిన్నంగా ఉంటుంది. ఈ పుస్తకంలోని ఫ్లోచార్ట్‌ నుండి వందలాది వాక్యాలు నిర్మించవచ్చు. ఇంగ్లీషు భాషలోని వాక్యనిర్మాణం అర్థం చేసుకోవటమే కాదు. అలవాటు కూడా చేసుకోవచ్చు.

ఏ మనిషైనా తనకు అలవాటైన పని ఎంత కష్టమైనదైనా తేలికగా చేయగలడు. ఇంగ్లీషులో మాట్లాడటానికి ఎక్కువగా ఉపయోగపడే కొన్ని సెంటెన్స్‌ స్ట్రక్చర్స్‌ని ఫ్లో చార్ట్స్‌ ద్వారా అభ్యాసం చేస్తే ఆ వాక్యాలలోని పద నిర్మాణ ప్రయోగం అలవాటుగా మారుతుంది. ఇంగ్లీషు మాట్లాడగలగడం సాధ్యమవుతుంది.

ఈ పుస్తకం మీకందించే విజయ రహస్యం ఇదే...

Write a review

Note: HTML is not translated!
Bad           Good