'జీవితపు రుచిని తెలియజేస్తుంది ఈ పుస్తకం'

'నీ జీవితమెలా కావాలో అలా మలచుకోగలవు'

'సంసారమే మనిషి కిరీటం'

'అనుకుంటే ఏదైనా సాధ్యమే'

'జీవితం ఒక విశ్వాసం'


నిన్ను గురించిన నిజం ఈ పుస్తకం. పెళ్ళయిన, పెళ్ళి కావల్సిన ప్రతిఒక్కరు చదవాల్సిన వినూత్నమైన రచన 'మీరెవరో ఈ పుస్తకం చెపుతుంది'.


నీ అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేస్తుంది ఈ పుస్తకం.

మరింత సుఖంగా, అర్థవంతంగా జీవించడానికి ఉపకరించే

సూక్తులూ, సంభాషణలూ, కథలూ, కథనాలూ, చరిత్రలూ

ఈ పుస్తకమంతా నిండారి ఉన్నాయి.

నువ్వు చదవడం ప్రారంభిస్తే చాలు, చివరిదాకా నిన్ను

లాక్కుపోయే రచనా సంవిదానమూ శైలీ శిల్పమూ

నిన్ను ముగ్ధుడిని చేస్తుంది. 

- సింగమనేని నారాయణ

ప్రఖ్యాత కథారచయిత, సాహితీ సమీక్షకులు

Pages : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good